స:కుటుంబానాం మూవీ నుండి “అది దా సారు” లిరికల్ వీడియో రిలీజ్ చేసిన దిల్ రాజు
స:కుటుంబానాం మూవీ నుండి “అది దా సారు” లిరికల్ వీడియో రిలీజ్ చేసిన దిల్ రాజు ప్రముఖ హీరోయిన్ మేఘ ఆకాష్ తాజాగా డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే స:కుటుంబానాం. హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత ఏడాది సెప్టెంబర్ లోనే ప్రారంభం అయ్యాయి. రామ్ కిరణ్ హీరోగా నటిస్తూ ఉండగా.. మేఘ ఆకాష్ హీరోయిన్గా నటిస్తోంది. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకం పై, హెచ్. మహాదేవ గౌడ, హెచ్.నగరత్న నిర్మిస్తున్న ఈ […]
Read More