సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను ప్రారంభించిన యాంకర్ సుమ !!!
సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను ప్రారంభించిన యాంకర్ సుమ !!! సుష్మిత జక్కిరెడ్డి గారు ఈరోజు సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను హైదరాబాద్ లో కోకాపెట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మిత జక్కిరెడ్డి మాట్లాడుతూ… అమెరికాలో నేను బోటిక్ స్టార్ట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ లభించింది, ఇక్కడ కూడా స్టార్ చేయాలనే ఆలోచనతో సుస్మి సిగ్నేచర్స్ బోటిక్ ను లాంచ్ చెయ్యడం జరిగింది. సుమ గారి చేతుల […]
Read More