సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ హెబ్బులి

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ హెబ్బులి

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ హెబ్బులి సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్‌, అమలాపాల్‌ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని […]

Read More