స్టార్ మా లో మళ్ళీ వెలగనున్న”కార్తీకదీపం” ఇది నవ వసంతం !!
స్టార్ మా లో మళ్ళీ వెలగనున్న”కార్తీకదీపం” ఇది నవ వసంతం !! తెలుగు తెలివిజన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం “కార్తీకదీపం”. స్టార్ మా సృష్టించిన ఒక సంచలనం, ఒక ప్రభంజనం “కార్తీకదీపం” సీరియల్. భారతదేశ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచిన షో ఇది. సీరియల్ ప్రసారమయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వారున్న ఇతర ప్రాంతాల్లో ఏ రోజూ మిస్ అవ్వకుండా టీవీల ముందుకు చేరి కథా కథనాలతో విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని […]
Read More