హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ‘కాటన్ హౌస్’ తొలి బ్రాంచ్ ను ప్రారంభించిన హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ!!
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ‘కాటన్ హౌస్’ తొలి బ్రాంచ్ ను ప్రారంభించిన హెచ్ హెచ్ శ్రీ శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి జీ!! దేశంలోనే నాణ్యమైన వస్త్రాలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో వినియోగదారుల ప్రశంశలు అందుకోవాలన్న ధృడ సంకల్పంతో ‘కాటన్ హౌస్’ మొదలైంది. భారతదేశం యొక్క సుసంపన్నమైన వస్త్ర వారసత్వాన్ని కాపాడాలనే అభిరుచితో స్థాపించబడిన కాటన్ హౌస్ సంస్థ తొలిసారిగా హైదరాబాద్ లో వస్త్రాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. బెనారసి, […]
Read More