వైభవంగా జరిగిన “తలకోన” ప్రి రిలీజ్ వేడుక* *మార్చి 29 న “తలకోన” విడుదల
వైభవంగా జరిగిన “తలకోన” ప్రి రిలీజ్ వేడుక* *మార్చి 29 న “తలకోన” విడుదల అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. […]
Read More