67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల

67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల

కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆద్వ‌ర్యంలో అట్టహాసంగా జ‌రిగిన 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డుల ప్ర‌ధానోత్స‌వ వేడుక‌ దక్షిణాది భాషలు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ కళాకారులను గౌరవిస్తూ  ఫిల్మ్‌ఫేర్ కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో కలిసి 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డులను ప్రకటించింది. ఈ సినిమాటిక్ ఎక్సలెన్స్ వేడుకకు తొలిసారి బెంగుళూరు వేధిక అయింది. 2020 మరియు 2021 సంవత్సరాల మధ్య నాలుగు భాషల్లో విడుదలైన చలనచిత్రాలలోని అత్యుత్తమ […]

Read More