ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న “ఆదిపర్వం”
ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న “ఆదిపర్వం” రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు […]
Read More