బాలుగాడి లవ్ స్టోరి నుంచి సోషల్ మీడియా షేక్ చేస్తున్న బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్
బాలుగాడి లవ్ స్టోరి నుంచి సోషల్ మీడియా షేక్ చేస్తున్న బేగంపేట కుర్రాదాన్ని మామా సాంగ్ శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ […]
Read More