మౌళిక వసతుల రూపకల్పనతోనే సవాళ్లను అధిగమించవచ్చు జన సాంద్రత, రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి – తెలంగాణ డెవలవర్స్ అసోసియేషన్
మౌళిక వసతుల రూపకల్పనతోనే సవాళ్లను అధిగమించవచ్చు జన సాంద్రత, రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి – తెలంగాణ డెవలవర్స్ అసోసియేషన్ హైదరాబాద్: పురపాలికలో చేరికలతో విస్తరించనున్న హైదరాబాద్ నగరాభివృద్దిలో సవాళ్లను అధిగమించాలంటే మౌళిక వసతుల రూపకల్పన ఎంతోముఖ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జన సాంద్రతకు అనుగుణంగా రవాణా, తాగునీటి, మురుగునీటి, విద్యుత్, శాంతిభద్రతల వ్యవస్థలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో ప్రతిపక్షాల పార్టీల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాలను ఖచ్చితంగా అధికార పార్టీ పరిగణలోకి తీసుకోవాలని […]
Read More
