అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో […]
Read More