సినీప్రెన్యూర్ గ్రాడ్యుయేట్స్‌కి అభినందనలు– జయేష్ రంజన్
సినీప్రెన్యూర్ గ్రాడ్యుయేట్స్‌కి అభినందనలు– జయేష్ రంజన్ తెలంగాణా గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజ్‌గా తీసుకుని స్టార్టప్ కంపెనీలకు సపోర్టుగా నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రారంభించిన కేంద్రం టీ–హబ్. శుక్రవారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో సినీప్రెన్యూర్ గ్రాడ్యుయేషన్ సెరిమనీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణా జయేష్ రంజన్, టీ–హబ్ సీఈవో యం.శ్రీనివాసరావు, తెలంగాణా ఎఫ్.డి.సి చైర్మెన్ అనిల్ కూర్మాచలం , తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బసిరెడ్డి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, […]
Read More