“ఓహ్!” మూవీ టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ సినీ రచయిత భాష్యా శ్రీ

“ఓహ్!” మూవీ టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ సినీ రచయిత భాష్యా శ్రీ

“ఓహ్!” మూవీ టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ సినీ రచయిత భాష్యా శ్రీ జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కులుమునాలి, ఆగ్రా, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని […]

Read More