ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్న “రానా”(రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి) ఫస్ట్ లుక్ & టీజర్
ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్న “రానా”(రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి) ఫస్ట్ లుక్ & టీజర్ మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక & మోక్షిక క్రియేషన్స్ పతాకంపై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన చిత్రం “రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా […]
Read More