రోజుల తరబడి నటించగల మహానటులు ఇంకా పుట్టలేదు”బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు – టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్
రోజుల తరబడి నటించగల మహానటులు ఇంకా పుట్టలేదు”బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు – టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్ బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. ‘జబర్దస్త్’తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్…. బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న […]
Read More
