ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్
ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రతాని రామకృష్ణగౌడ్… నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలపాలిట వరంగా మారిన వ్యక్తి. 1992లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 36 సినిమాలను నిర్మించి, 7చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలకాలంలో దర్శకత్వాన్ని పక్కనపెట్టి, పూర్తిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యకలాపాల్లో మునిగిపోయిన ఆయన […]
Read More