రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు
రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు హైదరాబాద్; హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది. కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచనతో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రెట్రో ఎడిషన్ స్టైల్లో ఆదివారం రాత్రి ఘనంగా […]
Read More
