కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కొత్త సినిమా ప్రారంభం

కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కొత్త సినిమా ప్రారంభం

కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కొత్త సినిమా ప్రారంభం క్రిస్పి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రొడ‌క్ష‌న్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత […]

Read More