ఘనంగా “ల్యాంప్” సినిమా ప్రీ రిలీజ్ , ఈ నెల 14న గ్రాండ్  రిలీజ్

ఘనంగా “ల్యాంప్” సినిమా ప్రీ రిలీజ్ , ఈ నెల 14న గ్రాండ్  రిలీజ్

ఘనంగా “ల్యాంప్” సినిమా ప్రీ రిలీజ్ , ఈ నెల 14న గ్రాండ్  రిలీజ్ వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ల్యాంప్. ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్థన్ రెడ్డి, పి. నవీన్ కుమార్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ల్యాంప్ […]

Read More