మణి శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ఆడియో లాంచ్ ఈవెంట్లో మురళీ మోహన్
మణి శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ఆడియో లాంచ్ ఈవెంట్లో మురళీ మోహన్ శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథ-కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్యతల్ని జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) నిర్వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ […]
Read More