దేశ్ కి నేత కేసీఆర్ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దేశ్ కి నేత కేసీఆర్ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ రూపొందించిన ”దేశ్ కీ నేత కేసీఆర్” అనే పాటను తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడులకను పురస్కరించుకుని ఈ పాటను రూపొందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసం లో […]
Read More