తిరుమలలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు..
తిరుమలలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు.. తిరుమల లో బాలకృష్ణ 64 జన్మదినం సందర్బంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని వెంకటేశ్వర్లు స్వామిని ప్రార్ధించిన టీటీడీ ఎక్స్పోర్ట్ మెంబర్ ఎన్టీఆర్ రాజు గారు అండ్ ఫ్యామిలీ. రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ : ఎన్టీఆర్ రాజు గారి కొడుకుగా నందమూరి అభిమానిగా నాకు చాలా […]
Read More