అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి నెలలో రిలీజ్ కి సన్నాహాలు
అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా నటరత్నాలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి నెలలో రిలీజ్ కి సన్నాహాలు ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. […]
Read More