“ఫూలే” సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది – నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర

“ఫూలే” సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది – నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర

“ఫూలే” సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది – నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఫూలే”. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర “ఫూలే” చిత్రాన్ని […]

Read More