పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేమదేశపు యువరాణి’ మూవీ రిలీజ్‌

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేమదేశపు యువరాణి’ మూవీ రిలీజ్‌

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేమదేశపు యువరాణి’ మూవీ రిలీజ్‌ పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే పాటను జనసేన పార్టీ స్పోక్స్‌ […]

Read More