రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం

రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం

రూల్స్ రంజన్ లో అన్ లిమిటెడ్ కామెడీ ఉంటుంది: కిరణ్ అబ్బవరం యువ సంచలనాలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల నేపథ్యంలో బుధవారం విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రూల్స్ రంజన్ ఎలాంటి రూల్‌బుక్‌ని ఫాలో అవుతాడు? టైటిల్ ని బట్టి ఇది రూల్స్ […]

Read More