‘స్క్రీన్ ప్లే’’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
‘స్క్రీన్ ప్లే’’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్లపై హరికృష్ణ జినుకల సమర్పణలో అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ నిర్మిస్తున్న చిత్రం ‘‘స్క్రీన్ ప్లే’’. ఈ సినిమా టైటిల్ లోగోను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నట్లు నిర్మాత తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో […]
Read More