సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరి లో సెట్స్ పైకి
సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరి లో సెట్స్ పైకి సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో […]
Read More