మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు సూచిరిండియా అధినేత లయన్ కిరణ్
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ *హైదరాబాద్:* పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో డాక్టర్ లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రముఖులు సినీనటుడు సయ్యద్ సోహెల్ ముస్లిము పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Read More