సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “Case No 15” ట్రైలర్ విడుదల
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “Case No 15” ట్రైలర్ విడుదల బి.జి. వెంచర్స్ పతాకంపై అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్ నటీ నటులుగా తడకల వంకర్ రాజేష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ “Case No 15”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల […]
Read More