తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్ లాంచ్
తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్ లాంచ్ టాలీవుడ్‌లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం […]
Read More