పదవీ బాధ్యతలను చేపట్టిన దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

పదవీ బాధ్యతలను చేపట్టిన దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

పదవీ బాధ్యతలను చేపట్టిన దర్శకుల సంఘం నూతన కార్యవర్గం ఈనెల 11న జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసినదే. కాగా ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16, రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు […]

Read More