సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు ఉంది ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ సత్కార సభలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
సోషల్ మీడియాలో మంచితో పాటు చెడు ఉంది ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ సత్కార సభలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు […]
Read More