ఆ ఐదుగురే శాసనమండలి సభ్యులు
ఆ ఐదుగురే శాసనమండలి సభ్యులు చంద్రబాబు వీర విధేయులు బిటి నాయుడుకి మరో సారి మండలిలో చోటు దక్కనుంది, మరో విధేయుడు పల్నాడు పార్టీ రథసారథి డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ కు ఇప్పటికే బహిరంగంగా ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొమ్మాలపాటి కూడా శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది దిగవంత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాదా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి వరించనన్నట్లు పార్టీ వర్గాలు ఖరారు చేస్తున్నాయి జన సేన […]
Read More