వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ

వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ

వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు చేయాలంటే అది ఈటీవీనే.. అందులోనూ మల్లెమాల సంస్థనే ముందుంటుంది. తాజాగా వినాయక చవితికి సంబంధించి జై జై గణేశా అనే ఈవెంట్‌ను చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈ కార్యక్రమాన్ని నేటి ఉదయం 9 గంటలకు ప్రసారం చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ అన్నట్టుగా సాగింది. ఈ ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలు సందడి […]

Read More