ప్రేమను దక్కించుకోవడానికి హీరో పడే తపనే “రూల్స్ రంజన్” మూవీ రివ్యూ…
సినిమా పేరు : రూల్స్ రంజన్
నటీనటులు:
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి
బ్యానర్ : స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్ డేట్ : 06-10-2023
సెన్సార్ రేటింగ్ : “ U/A “
డైరెక్టర్ : రత్నం కృష్ణ
మ్యూజిక్ : అమ్రిష్
కెమెరా : ఎం ఎస్ దిలీప్ కుమార్
ప్రొడ్యూసర్స్ : దివ్యంగా లావణీయ, వేమూరి మురళి కృష్ణ
రన్ టైమ్ :160 మినిట్స్
స్టోరీ లైన్ :
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఒక్కడే కొడుకు బాగా చదివి జాబ్ తెచ్చుకోవాలి నేను పెట్టిన ఇన్వెస్టుమెంట్ మొత్తం తిరిగిరావాలనుకునే తండ్రి (గోపరాజు రమణ) అలాగే తండ్రి మాట ప్రకారం చాలా శ్రద్ధ గా చదివిన రంజన్ కి (కిరణ్ అబ్బవరం) క్యాంపస్ సెలెక్షన్స్ లో ముంబై లో జాబ్ వస్తుంది. ముంబై వెళ్ళిన రంజన్ కి అక్కడ హిందీ రాకపోవడం తో తోటి ఉద్యోగులతో చాలా ఇబ్బంది పడతాడు . తర్వాత రంజన్ ఎలాంటి సమస్యలు ఎదురుకొన్నాడు? సన (నేహా శెట్టి)తో ప్రేమాయణం ఎలా సాగింది అనేది మిగతా కథ థియేటర్ లో చూసి తెలుసుకోండి.
ఎనాలసిస్ :
ప్రేమను దక్కించుకోవడానికి హీరో పడే పాట్లు ఈ సినిమాలో చూడొచ్చు
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్ బాగున్నాయి
టెక్నికల్ గా :
ఫోటోగ్రఫీ బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు నవ్వించాయి
మైనస్ పాయింట్స్ :
కథ స్లో గా రన్ కావడం
మా మూవీ రేటింగ్ : 3.25/5