‘ కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ మూవీ పోస్టర్, ట్రైలర్ లాంచ్
‘ కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ మూవీ పోస్టర్, ట్రైలర్ లాంచ్ ‘ కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ చిత్రం పోస్టర్, ట్రైలర్ లాంచింగ్ సోమవారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎన్ . శంకర్ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ , తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సినిమా పోస్టర్ […]
Read More