హెబ్బా పటేల్ చేతులమీదుగా “బోగీ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

హెబ్బా పటేల్ చేతులమీదుగా “బోగీ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

హెబ్బా పటేల్ చేతులమీదుగా “బోగీ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.K దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ హెబ్బ పటేల్, ప్రముఖ నిర్మాత డీఎస్ రావు, నటులు దర్శకు అవసరాల శ్రీనివాస్ […]

Read More