దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా (NVL) ఆర్ట్స్ “రుద్రమాంబపురం” చిత్ర ట్రైలర్ విడుదల !!!
దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా (NVL) ఆర్ట్స్ “రుద్రమాంబపురం” చిత్ర ట్రైలర్ విడుదల !!! ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో […]
Read More