ఫిబ్రవరి 16న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “డ్రిల్”
ఫిబ్రవరి 16న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “డ్రిల్” డ్రీమ్ టీమ్ బ్యానర్ పై , దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి , రఘుబాబు , జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ , జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి […]
Read More