హైదరాబాద్‌లో తన కొత్త పరిశోధనాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించిన డబ్ల్యుఎస్ ఆడియాలజీ(WSA)
హైదరాబాద్‌లో తన కొత్త పరిశోధనాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించిన డబ్ల్యుఎస్ ఆడియాలజీ(WSA) ప్రారంభించిన జయేష్ రంజన్ ఐ.ఏ.ఎస్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ *హైదరాబాద్:* వినికిడి సహాయ పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న డబ్ల్యుఎస్ ఆడియాలజీ (WSA) హైదరాబాద్‌లో తన కొత్త పరిశోధనాభివృద్ది (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ -R&D) కేంద్రాన్ని ప్రారంభించింది. కంపెనీ విస్తరణలో భారత్‌లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భారతదేశ జనాభాలో 6.3% మంది గణనీయమైన శ్రవణ నష్టంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, […]
Read More