ఇప్పుడు నిర్మాతలు కథ కంటే కాంబినేషన్‌నే ఎక్కువ నమ్ముకుంటున్నారు : నిర్మాత బెక్కెం వేణుగోపాల్
ఇప్పుడు నిర్మాతలు కథ కంటే కాంబినేషన్‌నే ఎక్కువ నమ్ముకుంటున్నారు : నిర్మాత బెక్కెం వేణుగోపాల్ టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. కాగా ఈ నిర్మాత పుట్టినరోజు […]
Read More