ఏఐ పుస్తకాల రచయిత స్వామి ముద్దం కు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు
ఏఐ పుస్తకాల రచయిత స్వామి ముద్దం కు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు హైదరాబాద్: దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పై పుస్తకాలు రాసిన జర్నలిస్టు స్వామి ముద్దం ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘ఏఐ ఫర్ యంగ్ మైండ్స్’, ‘ఏఐ ఇన్ మోడరన్ జర్నలిజం’, ‘ఆధునిక జర్నలిజం – ఏఐ’ వంటి పుస్తకాలను ముద్దం స్వామి మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, […]
Read More
