ఈ నెల 9న విడుదల కానున్న మా ‘అనంత’ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద మృతుల కుటుంబాల సహాయ నిధికి ఇస్తాం…. ‘అనంత’ హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీ
ఈ నెల 9న విడుదల కానున్న మా ‘అనంత’ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద మృతుల కుటుంబాల సహాయ నిధికి ఇస్తాం…. ‘అనంత’ హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీ తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ […]
Read More