“నీతో” ప్రి రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రాజ్ కందుకూరి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో ఈ నెల 14 న “నీతో”..
డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న “నీతో” సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. “నీతో” ప్రి రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రాజ్ కందుకూరి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో ఈ నెల 14 న “నీతో”.. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లుగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ జంజాల సంయుక్తంగా కలసి యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో […]
Read More