ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్ బ్లాక్ ఏంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రణవ్ సింగంపల్లి`షగ్న శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో భువన్ రెడ్డి కొవ్వూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుల్లితెర, వెండితెర హీరో సాగర్ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల […]
Read More