మెహర్ రమేష్ – బాబీ చేతుల మీదుగా చిరంజీవిపై ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్
మెహర్ రమేష్ – బాబీ చేతుల మీదుగా చిరంజీవిపై ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ విడుదల! మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా ఇటీవల ప్రారంభమైన ‘మెగా పవర్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, […]
Read More