వినిత్, అబ్బాస్ “ప్రేమదేశం” డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో
వినిత్, అబ్బాస్ “ప్రేమదేశం” డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్. టబు, వినీత్, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా చాలా నీట్గా చిత్రాన్ని తీశారు. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఈ […]
Read More