‘శబరి’ మూవీ ఓటీటీ రివ్యూ
‘శబరి’ మూవీ ఓటీటీ రివ్యూ వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ తన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా నటించిన ‘శబరి’. మహేంద్రనాథ్ కూండ్ల సమర్పణలో ‘మహా మూవీస్’ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని అనిల్ కాట్జ్ తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, థియేటర్లలో మంచి స్పందన పొందిన తర్వాత ఇప్పుడు ‘సన్ నెక్స్ట్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కథ: సంజన (వరలక్ష్మీ శరత్ […]
Read More