సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 మూవీ ఘనంగా ప్రారంభం 

సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 మూవీ ఘనంగా ప్రారంభం 

సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 మూవీ ఘనంగా ప్రారంభం సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. […]

Read More